Wednesday, January 22, 2025

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న వ్యాన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కొడవలూరు మండల నాయుడుపాలెం వద్ద శుక్రవారం ఉదయం  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వ్యాన్‌ను ఢీకొనడంతో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. కావలి నుంచి నెల్లూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలయాల్సి ఉంది.

Also Read: రెజ్లర్ల ఆందోళనపై నేడు తుది నిర్ణయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News