Monday, December 23, 2024

వనమా రాఘవకు హైకోర్టులో ఊరట..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమ రాఘవకు హైకోర్టులో ఊరట లభించింది. గురువారం ఉయదం వనమా రాఘవకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. వనమా రాఘవ లైంగిక వేదింపులకు భయపడి కుటుంబం నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మృతుడి వీడియో వైరల్ కావడంతో వనమ రాఘవను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో 61 రోజులు జైల్లో ఉన్న వనమ రాఘవకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. కొత్తగూడెం నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా ఉండాలని షరతు విధించింది. ప్రతి శనివారం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని హైకోర్టు షరతు విధించింది.

Vanama Raghava gets bail from TS High Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News