- Advertisement -
హైదరాబాద్ : రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిమోట్ వీడియో లింక్ ద్వారా జెండా ఊపి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్నారు. ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య వందేభారత్ లో ప్రయాణించనున్నారు. కేవలం నాలుగు స్టేషన్ల హల్ట్ తో 8.30 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకుంటుంది. అత్యాధునికి స్వదేశి సాంకేతిక టెక్నాలజితో రూపకల్పన చేశారు. వందేభారత్ గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
- Advertisement -