Monday, January 20, 2025

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Vande Matram Train

గాంధీనగర్:  ముంబై సెంట్రల్ నుండి గురజాత్ గాంధీనగర్ నుండి నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11.15 గంటల సమయంలో  వత్వ స్టేషన్ నుండి మణినగర్‌కు వెళ్లే రైల్వే లైన్‌పై గేదెల మంద రావడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇంజిన్ ముందు భాగం దెబ్బతిన్నదని పశ్చిమ రైల్వే సీనియర్ పీఆర్వో, జేకే జయంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News