Wednesday, January 22, 2025

వందేభారత్‌కు తప్పిన ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సాయంత్రం 6.10గంటల సమయంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఎద్దును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం దెబ్బతిన్నది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. సిబ్బంది మరమ్మతులు చేయగా, 25 నిమిషాల ఆలస్యంగా రైలు బయలుదేరి వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News