- Advertisement -
తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ షెడ్యూల్ విడుదల చేశారు. సికింద్రబాద్ నుంచి మద్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.10 గంటలకు విజయవాడ చేరుకుటుంది. రాత్రి 9.15 గంటలకు రాజమండ్రిలో బయలు దేరి విశాఖకు 11.25 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు 699 కిలోమీటర్ల దూరం, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు 699 కిలోమీటర్ల దూరం ఉంది. ఢిల్లి జమ్మూలోని కట్రా మధ్య 655 కిలోమీటర్లు వందేభారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తుంది. రైళ్లలో అత్యంత వేగంగా వెళ్ళేది దురంతోనే కాని దురంతో కంటే గంటన్నర తక్కువ సమయం పడుతుంది. ఇతర రైళ్లతో పోలీస్తే 3 గంటల సమయం ఆదా అవుతుంది.
- Advertisement -