Wednesday, January 22, 2025

సికింద్రాబాద్-వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్- వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ మంగళవారంనాడు 10 వందేభారత్ రైళ్లను పచ్చజెండా ఊపి వర్చువల్ గా ప్రారంభించారు. ఇప్పటికే సికింద్రాబాద్-వైజాగ్ ల మధ్య ఒక వందేభారత్ రైలు నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని ప్రారంభించిన రైళ్లలో కలబురిగి-బెంగళూరు రైలు కూడా ఉంది. వీటితో కలిపి వందేభారత్ రైళ్ల సంఖ్య 51కి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News