Monday, November 18, 2024

ఆసుపత్రి నుంచి వివి విడుదల

- Advertisement -
- Advertisement -

Varavara Rao was discharged from Nanavati Hospital

 

ముంబై : ఎల్గార్ పరిషత్ కేసులో ఇటీవలే బెయిల్ పొందిన కవి, హక్కుల నేత వరవరరావు ఆదివారం నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనారోగ్యంతో ఉన్న వరవరరావుకు నానావతి ఆసుపత్రిలోనే చికిత్సకు బొంబాయి హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. ఫిబ్రవరి 22వ తేదీన వరవరరావుకు హైకోర్టు ముంబై వీడరాదని, విచారణకు స్పందిస్తూ ఉండాలనే షరతులతో ఆరు నెలల బెయిల్ ఇచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలోనే చికిత్స పొందిన వరవరరావు శనివారం రాత్రి డిశ్చార్జి అయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News