Tuesday, April 1, 2025

డిగ్రీతో ఉద్యోగాలు..జీతం 32000.. అప్లై చేసుకోవడానికి కొన్ని గంటలే ఛాన్స్

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీలో పలు రకాల ఉద్యోగాలను భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ (మెకానికల్ ఇంజినీరింగ్), ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్ ఇంజినీరింగ్), ల్యాబ్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్), ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) ఉద్యోగాలు భర్తీ కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య: 14
ఖాళీల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్‌: 10
ల్యాబ్ అసిస్టెంట్(మెకానికల్ ఇంజినీరింగ్‌): 01
ల్యాబ్ అసిస్టెంట్‌(కెమికల్ ఇంజినీరింగ్‌): 01
ల్యాబ్‌ అసిస్టెంట్‌(కంప్యూటర్‌ సైన్స్‌): 01
ల్యాబ్‌ అసిస్టెంట్‌(కెమిస్ట్రి): 01

విద్యార్హత: డిగ్రీ
దరఖాస్తు చివరి తేది: 2025 మార్చి 31
వయస్సు: 30 ఏళ్ల వయస్సు మించకూడదు. వివిధ పోస్టులకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100 ఫీజు. ఇక ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ.
జీతం: 32000
అఫీషియల్ వెబ్ సైట్: https://iipe.ac.in

మరిన్ని వివరాలకు https://iipe.ac.in అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News