Sunday, December 22, 2024

వివాహ బంధంతో ఒక్కటయ్యారు

- Advertisement -
- Advertisement -

హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7.15 గంటలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి వేడుకను నిర్వహించారు.

Varun-Lavanya Wedding in Italy

ఈ వేడుకలో రంజీవి, పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ తదితర కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన హీరోలందరూ పాల్గొన్నారు. ఇక ఈనెల 5న హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించనున్నారు.

Varun-Lavanya Wedding in Italy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News