Monday, December 23, 2024

వెరైటీగా కొత్త మేకోవర్‌తో…

- Advertisement -
- Advertisement -

about మేకోవర్ చేయించారు. నాకు కథ కంటే ముందు నేను ఈ సినిమాలో చేసిన ఆండీ క్యారెక్టర్ లుక్ ఎలా ఉంటుందో డైరెక్టర్ వివరించారు. అంతర్లీనంగా సోషల్ మెసేజ్…‘విరాజి‘ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మెంటల్ ఆస్పత్రి దగ్గర కొద్దిమంది ఉంటారు. వారి దగ్గరకు ఆండీ వస్తాడు. అతను వచ్చాక గందరగోళం మొదలవుతుంది. అదేంటి అనేది తెరపై చూడాలి. ఈ కథలో అంతర్లీనంగా సోషల్ మెసేజ్ ఉంటుంది. చివరలో హార్ట్ టచింగ్‌గా…

సినిమా కథలో చాలా ట్విస్టులు, టర్న్ ఉంటాయి. ఒక మంచి మూవీ చేశామని మేమంతా నమ్మకంగా ఉన్నాం. ‘విరాజి’ సినిమా చూశాక ఎమోషనల్ అయ్యాను. చివరలో హార్ట్ టచింగ్‌గా అనిపించింది. నా వైఫ్ వితిక కూడా సినిమా చూసి అలాగే ఫీలయ్యింది. ఈ సినిమాలో సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడుతుంటా.
సస్పెన్స్ , థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్‌తో..
ఏపీలో ‘విరాజి‘ టూర్ చేశాం. ఆ టూర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆ టూర్ విశేషాలు ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నా. చీకట్లో ఉన్న వారికి వెలుగు పంచే వాడు విరాజి. ఇదే టైటిల్ జస్టిఫికేషన్. సస్పెన్స్ , థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్, డ్రా మా, ఎమోషన్ వంటి అన్ని అంశాలు కథలో కలి పి రూపొందించారు దర్శకుడు ఆద్యంత్ హర్ష.
రిలీజ్ చేస్తామని ముందుకొచ్చారు…
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మా ‘విరాజి’ మూవీ రిలీజ్ కావడం సంతోషంగా ఉం ది. ఫస్ట్ వాళ్లను నేనే సంప్రదించాను. మంచి మూవీ చూడమని చెప్పాను. వాళ్లు చూసి మే ము రిలీజ్ చేస్తామని ముందుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News