Sunday, December 22, 2024

వరుణ్, లావణ్యల ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్..

- Advertisement -
- Advertisement -

మెగా ఇంట్లో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. జూన్ నెలలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి అక్టోబర్ చివర్లో జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నిన్న(శుక్రవారం) సాయంత్రం వరుణ్ తేజ్, లావణ్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను కుటుంబ సభ్యుల మధ్య ప్రారంభయ్యాయి. వరుణ్ తేజ్, లావణ్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ కు సంబంధించిన ఫోటోలను మెగస్టార్ చిరంజీవి తన Xలో షేర్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు, అల్లు అరవింద్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News