Sunday, December 22, 2024

‘గని’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

Varun Tej's Ghani Trailer launched

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా ‘గని’. అల్లు బాబీ కంపెనీ, రెనస్సన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఇందులో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ను ఆకట్టుకుంటోంది. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాను ఏప్రిల్ 8న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ లో వెల్లడించింది. ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Varun Tej’s Ghani Trailer launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News