Wednesday, January 22, 2025

ఆ నటుడి కుమారుడి సినిమా నుంచి వస్సాహి వస్సాహి సాంగ్

- Advertisement -
- Advertisement -

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘మిస్టర్ ఇడియట్‘. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జెజె ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం వర్సటైల్ యాక్టర్ శివాజీ చేతుల మీదుగా ‘మిస్టర్ ఇడియట్’ సినిమా నుంచి ’వస్సాహి వస్సాహి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ పాటను అనూప్ రూబెన్స్ మంచి బీట్ తో కంపోజ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News