Saturday, November 23, 2024

గే కలయిక కుదరదు: వాటికన్

- Advertisement -
- Advertisement -

Vatican says church cannot bless same-sex unions

 

రోమ్ : స్వలింగ కలయికలను వాటికన్ నిషేధిస్తుందని , వీటికి దేవుడి ఆశీస్సులు ఉండబోవని వాటికన్ చర్చి తెలిపింది. గే సంపర్కాలకు రోమ్ చర్చి అనుమతి ఉందా? అనే ప్రశ్నకు సంబంధించి వాటికన్ సంప్రదాయక విషయాల విభాగం స్పందించింది. రెండు పేజీల వివరణతో పత్రం వెలువరించింది. ఇటువంటి అనుబంధాలతో వివాహ బంధాలలో అయోమయం ఏర్పడుతుందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News