Monday, January 20, 2025

డానిష్ ఓపెన్ 2022 ఈత పోటీ మెడల్ గెలుచుకున్న వేదాంత్ మాధవన్!

- Advertisement -
- Advertisement -

Vedant Madhavan won Danish Open 2022
చెన్నై: ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ డానిష్ ఓపెన్ 2022 ఈత పోటీలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. వేదాంత్ 1500 మీ. ఫ్రీస్టయిల్ ఈత పోటీ ఈవెంట్‌లో 15:57:86 సమయంలో ఈ పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా మాధవన్ తన కుమారుడిని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. నటుడు అభిషేక్ బచన్, నటిఈషా డియోల్, నటి నర్మతా శిరోద్కర్, దర్శన్ కుమార్, రోహిత్ బోస్, నటి శిల్పా శెట్టి కూడా వేదాంత్‌ను ఈ సందర్భంగా అభినందించారు. నటుడు ఆర్. మాధవన్ తన కుమారుడి విజయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో కూడా షేర్ చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News