Wednesday, March 12, 2025

వీర ధీర సూరన్ పార్ట్ 2లో సాంగ్ అదిరిపోయింది

- Advertisement -
- Advertisement -

చియాన్ విక్రమ్ మో ఎస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర సూ రన్ పార్ట్ 2. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శక త్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ వంటి అద్భుతమైన నటులు ఉ న్నారు. హెచ్.ఆర్. పిక్చ ర్స్ రియా శిబు నిర్మించిన ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇ స్తుంది. మంగళవారం మేక ర్స్ కళ్లల్లో సాంగ్‌ని రిలీజ్ చేశారు.స్టార్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ ఈ పాట ని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌లో విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా వుం ది. ఈ లవ్ ట్రాక్ ఇన్‌స్టంట్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News