Monday, December 23, 2024

‘వీరసింహారెడ్డి’ నుంచి ‘సుగుణ సుందరి’ లిరికల్ వీడియో సాంగ్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి వచ్చే సంక్రాంతి సందర్భంగా సినీ అభిమానులను అలరించనుంది. ఇప్పుడు, మేకర్స్ సెకండ్ సింగిల్ ‘సుగుణ సుందరి’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసారు. ఈ పాటకు నెటిజన్ల నుండి భారీ స్పందన వస్తోంది. రామ్ మిరియాల, స్నిగ్ధ శర్మలు పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ లేడీ రోల్ పోషిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాలయ్య సుగుణ సుందరి లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News