Monday, December 23, 2024

‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది.. ఒక్కొక్క డైలాగ్ ఒక్కో బాంబ్…

- Advertisement -
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు.

ఈ రోజు ఒంగోలు జరుగుతున్న ప్రీ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫుల్ మాస్ యాక్షన్ సీన్స్ ట్రైలర్ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. ఇక, బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ మామూలుగా లేవు.. ఒక్కొక్క డైలాగ్ ఒక్కో బాంబ్ పేలాయి. ఈ ట్రైలర్ మూవీ అంచనాలను అమాంతం పెంచేసింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News