Thursday, January 23, 2025

నాన్నలా డైలాగ్స్ చెప్పేవారు దేశంలోనే లేరు : నారా బ్రాహ్మణి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో వీరసింహారెడ్డిని నందమూరి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి తిలకించారు. వీరసింహారెడ్డి సినిమా అద్భుతంగా ఉందని , డైలాగ్స్ బాగున్నాయని అన్నారు. నాన్నలా డైలాగ్స్ చెప్పేవారు దేశంలోనే లేరని తెలిపారు. ప్రేక్షకుల మధ్య సినిమా చూడటం తనకు చాలా ఇష్టమని, నాన్న సినిమాలు అభిమానుల హంగామా మధ్య చూడడమే ఇష్టమని నారాబ్రాహ్మణి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News