Monday, December 23, 2024

వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ పనులను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మెదక్ టౌన్: మెదక్ పట్టణంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను, ల్యాండ్ పోలింగ్ పనులను జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పనులను నాణ్యతతో చేయాలని, త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డిఓ సాయిరాం, తహశీల్దార్ శ్రీనివాస్, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News