Monday, December 23, 2024

వాహనాల వేలం పాట

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు ఈనెల 11/7 /2023 ఉదయం 11 గంటలకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ మధిర కార్యాలయం నందు ఎక్సైజ్ నేరములో పట్టుబడిన వాహనం వేలంపాట ప్రక్రియన నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ ఎం.ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ వేలం ప్రక్రియలో ఉంచిన వాహనం అప్సెట్ ప్రైస్ ఈ క్రింది విధంగా తెలపబడినది. టాటా విస్టా కార్ టిఎస్ 03 యుఏ 8038 దీని విలువ 75 వేల రూపాయలు నిర్ణయించారు.

11వ తేదీ ఈ వేలం పాటలో పాల్గొనదలిచినవారు ఎం వి ఐ వారు అనుభవించిన ధరకు 50 ఈఎండి (ఎస్టిమేట్ మనీ డిపాజిట్) గా, డీడీ/ పే ఆర్డరు లేక చెక్‌ను జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్- ఖమ్మం వారి పేర తీసుకోవలెను. ఇట్టి వేలంపాట ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివ రాలకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్, మధిర నందు సంప్రదించగలరని ఎక్సైజ్ సి ఐ ఎం ప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News