- Advertisement -
తమిళనాడులో ఆదివరం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయ్యప్ప భక్తుల వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగు భక్తులు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల స్వస్థలం ములుగు జిల్లాలోని కమలాపురంగా అధికారులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -