Wednesday, January 22, 2025

వరద బీభత్సం.. నీటమునిగిన వందలాది కార్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా హిండన్ నదిలోకి నీటిమట్టం పెరగడంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వద్ద ఎకోటెక్ 3 ఏరియా సమీపంలో వందలాది కార్లు నీట మునిగిపోయాయి. వరద నీరు పెరగడం వల్ల ఎకోటెక్ 3 ప్రాంతం అంతా నీట మునిగిపోయింది. ఇక్కడ దాదాపు 300 కార్లు వరద నీటిలో చిక్కుకుపోయాయి. నోయిడాలో వరద పెరగడం అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News