Monday, November 18, 2024

హుజూరాబాద్ లో వెలమ సంఘం సమావేశం…

- Advertisement -
- Advertisement -

Velama Society meeting in Huzurabad

కరీంనగర్: హుజూరాబాద్ లో వెలమ సంఘం సభ్యులు సమావేశమయ్యారు. వెలమ సంఘం సమావేశంలో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు వెలమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో వెలమలు టిఆర్ఎస్ కే మద్దతు ఇస్తున్నామని ఆ సంఘం సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News