Tuesday, December 24, 2024

వైసిపికి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి రాజీనామా..

- Advertisement -
- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేశారు. వైసిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్న ఆయన బుధవారం పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తన వ్యక్తగత కారణాల వల్లే వైసిపి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి జగన్ కు పంపించారు. ఇప్పటివరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.

కాగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి త్వరలో టిడిపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత ఆయన వైసిపికి రాజీనమా చేయడంతో నెల్లూరు రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News