Sunday, December 22, 2024

బాల్కొండలో ప్రశాంత్‌ రెడ్డి ఘన విజయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ముత్యాల సునీల్‌ కుమార్‌పై 3 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలి రౌండ్‌ నుంచి ఆధిక్యం బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మారుతూ వస్తున్నప్పటికీ మంత్రి వేముల గెలుపొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News