Sunday, April 27, 2025

గంప గోవర్ధన్ ను పరామర్శించిన మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: స్వల్ప అస్వస్థతకు గురై జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. గంప గోవర్ధన్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News