Wednesday, January 22, 2025

రాజ్యసభలో లతామంగేష్కర్ కు సంతాపం

- Advertisement -
- Advertisement -

Venkaiah Naidu pays tribute to Lata Mangeshkar

న్యూఢిల్లీ: లతా మంగేష్కర్ కు రాజ్యసభ సభ్యులు సంతాపం ప్రకటించారు. మౌనం పాటించి నివాళులర్పించారు. రాజ్యసభలో లతామంగేష్కర్ సంతాప సందేశాన్ని ఛైర్మన్ వెంకయ్యనాయుడు చదివి వినిపించారు. అనంతరం వెంకయ్య నాయుడు రాజ్యసభను గంటపాటు వాయిదా వేశారు. 1999-2005 వరకు లత రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. దేశం దిగ్గజ గాయినీని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News