Thursday, January 23, 2025

రోజక్క నీకు ఎన్ని పేర్లు పెట్టి పిలవాలి: ఆనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి రోజాపై ఆనం వెంకటరమణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేత లోకేష్ గురించి చెత్తవాడుగు వాగితే బాగుండదని హెచ్చరించారు. జబర్ధస్‌రోజక్క, కువైట్ రోజక్క, దుబాయ్ రోజక్క అని ఎన్ని పేర్లు పెట్టి పిలవాలని అడిగారు. నగరి ప్రజల కోసం ఏమైనా చేయాలని అడిగారు. వైసిపి నాయకులు, చెత్త మంత్రులు లోకేష్ గురించి నోరు తెరిస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. రోజక్కతో పని జరిగే విషయం లేదని ఎద్దేవా చేశారు. గతంలో టిడిపి నేత లోకేష్‌ను పులకేష్, ఐరన్ లెగ్, లోకేష్ ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రాణాలు పోతాయని మంత్రి రోజా విమర్శించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News