Sunday, December 22, 2024

మునుగోడులో ఆ పెద్దాయనే గెలిపిస్తారు: కోమటి రెడ్డి

- Advertisement -
- Advertisement -

Komatireddy Venkat Reddy demond Revanth Reddy says Apology

మన తెలంగాణ/ నల్లగొండ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హోంగార్డునని, మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లనని చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో హోంగార్డులు ప్రచారానికి వెళ్లరని, ఎస్‌పిలు పోతారని ఎద్దేవా చేశారు. వంద కేసులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకవస్తానని ఓ పెద్దాయన అన్నారని, అన్న పెద్దాయనే మునుగోడులో గెలిపిస్తాడని చురకలంటించారు. మునుగోడులో ప్రచారానికి వెళ్లకుండా తాను తప్పు చేశానని విహెచ్ చెప్పారని, తనని అవమానిస్తే ప్రచారానికి ఎలా వెళ్తానని వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News