Sunday, January 19, 2025

రేపే వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. అంతా రెడీ

- Advertisement -
- Advertisement -

సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ దగ్గుబాటి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ రెండవ కుమార్తె హవ్యవాహిని దగ్గుబాటి విజయవాడకు చెందిన వరుడితో నిశ్చితార్థం చేసుకున్నారు. అతను వైద్యుల కుటుంబం, స్వయంగా వైద్యుడు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ లాంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇప్పుడు పెళ్లికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. హైద‌రాబాద్‌లోనే హవ్యవాహిని మార్చి 15న ఓ ప్ర‌త్యేక వేడుక‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. పెళ్లికూతురు ఫంక్షన్, సంగీత్ లాంటి సంబరాలన్నీ జరుగుతున్నాయి. వెంకీ కుటుంబం రామానాయుడు స్టూడియోస్‌లోనే కుటుంబ సభ్యులు, స్నేహితులకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. వెంకటేష్ అతని భార్య నీరజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, పెద్ద కుమార్తె అశ్రితకు వ్యాపారవేత్త వినాయక్ రెడ్డితో ఇప్పటికే వివాహం జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News