Wednesday, January 22, 2025

క్రేజీ కాంబోలో మూవీ

- Advertisement -
- Advertisement -

మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ అన్ని భాషల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గరైన దుల్కర్ తన కొత్త చిత్రం కోసం యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేతులు కలుపుతున్నారు. సార్(వాతి)తో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు.

శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News