Sunday, January 19, 2025

ఆజాదీ అమృతోత్సవ్ శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రతి భారతీయుడికి ఆజాదీ అమృతోత్సవ్ శుభాకాంక్షలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఉభయసభలను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నామని, వచ్చే 25 ఏళ్లపాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రశంసించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మూలసూత్రంతో ప్రభుత్వం పని చేస్తోందని కొనియాడారు. కరోనా వైరస్‌పై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News