- Advertisement -
నిర్మల్: భైంసా మండలం మహాగామ్ సర్పంచ్ రాకేష్‌పై ఉప సర్పంచ్ దాడి చేసింది. సర్పంచ్ ను ఉప సర్పంచ్ శారద చెప్పుతో పలుమార్లు కొట్టింది. చెక్కులపై ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారని ఆమె ఆరోపణలు చేసింది. మహాగామ్ సర్పంచ్ అవినీతి పాల్పడినట్టు గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.
- Advertisement -