- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్లొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘన విజయం సాధించారు. నల్గొండ బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపోందారు. 56000 మెజార్టీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు.
- Advertisement -