Sunday, December 22, 2024

యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువతి స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోని వెంటిలేటర్ నుంచి యువకుడు వీడియో తీయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ యువతి స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి ప్రశాంత్ అనే యువకుడు వీడియో తీస్తుండగా యువతి గమనించి కేకలు వేసింది. స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా హాస్టల్‌లోకి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వీడియోను డిలీట్ చేసి యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఫుల్ ఫన్ అండ్ డ్రామాతో ‘ఖుషి’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News