Monday, January 13, 2025

‘విడుదల పార్ట్‌ 2’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

తమిళ ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విడుదల’. గతేడాది విడుదలై సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి ‘విడుదల పార్ట్‌ 2’ సీక్వెల్ ను తెరకెక్కించారు. వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ నెల 20న తెలుగు, తమిళంలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News