Monday, December 23, 2024

విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ మోషన్ పోస్టర్

- Advertisement -
- Advertisement -

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో డైరెక్టర్ శివ నిర్వాణ ఓ అందమైన లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల  షూటింగ్ ప్రారంభించిన చిత్ర యూనిట్.. లొకేషన్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజగా ఈ మూవీ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీకి ఖుషీ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మోషన్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 23న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. ప్రస్తుతం విజయ్, పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లైగర్’ ఆగస్ట్ 25న విడుదల కానుంది.

Vijay and Samantha’s Khushi motion poster released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News