Monday, December 23, 2024

విజయ్ దేవర కొండకు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

విజయ్ దేవర కొండకు తృటిలో ప్రమాదం తప్పింది. నవంబర్ 15న విడుదల చేయనున్న “సాహిబా” ఆల్బమ్ ప్రమోషన్స్ కోసం మెట్ల మీద నుంచి కిందకి దిగుతుండగా విజయ్ దేవర కొండ జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో విజయ్ కి ఎలాంటి గాయాలు కాలేదు. బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ జాస్లీన్ రాయ‌ల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఒక ప్రైవేట్ ఆల్బ‌మ్ చేస్తున్న విషయం తెలిసిందే.” సాహిబా” ఆల్బమ్ లో విజయ్ సరసన రాధిక మోహన్ నటిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News