Sunday, December 22, 2024

రేవ్ పార్టీ కేసు.. విచారణకు హాజరైన విజయ్ మద్దూరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బావ మరిది రాజ్‌పాకాల జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ2గా విజయ్ మద్దూరిని చేర్చారు. దీంతో మోకిల పోలీసులు విజయ్‌ మద్దూరికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. దీంతో పోలీసులు ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?.. ఎవరు సరఫరా చేశారు? అనే కోణంలో విచారణ జరగుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News