Thursday, January 16, 2025

భారీ యాక్షన్ మల్టీ స్టారర్‌..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ త్వరలోనే భారీ స్థాయి యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్నారట. ఈ మూవీ మల్టీ స్టారర్‌గా రూపొందనుందట. ఈ సినిమా కోసం గౌతమ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌తో చర్చలు జరిపారట. ఈ సినిమా కోసం గౌతమ్ ఓ కొత్త ప్రపంచాన్ని రూపొందించనున్నారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News