Sunday, December 22, 2024

షారూఖ్ కు పోటీగా విజయ్ సేతుపతి

- Advertisement -
- Advertisement -

Vijay Sethupathi to play villain role in Shahrukh khan Movie

షారూఖ్, నయనతార జంటగా స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ ‘జవాన్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో విలన్‌గా నటించే అవకాశాన్ని విజయ్ సేతుపతి దక్కించుకున్నట్టు తెలిసింది. ‘జవాన్’ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఆగస్టు చివరి వరకు అక్కడే చిత్రీకరణ కొనసాగే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్‌లోనే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పాల్గొనబోతున్నాడని తెలిసింది. పాన్ ఇండియా సినిమాగా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో షారూఖ్ సొంత నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Vijay Sethupathi to play villain role in Shahrukh khan Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News