Thursday, December 26, 2024

మరో ఐదేళ్లు పేటీఎం ఎండిగా శేఖర్ శర్మ

- Advertisement -
- Advertisement -

Vijay Shekhar Sharma to continue as Paytms MD

న్యూఢిల్లీ : వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మరో ఐదేళ్లు సిఇఒ, ఎండిగా కొనసాగనున్నారు. 22వ వార్షిక సర్వసభ్య సమావేశంలో శర్మను కంపెనీ ఎండిగా పునర్నియమించాలని ప్రతిపాదించారు. అయితే ఎండిగా శేఖర్ శర్మను పునర్నియమించే ప్రతిపాదనకు అనుకూలంగా మొత్తం 99.67 శాతం ఓట్లు వచ్చాయి. ఈమేరకు స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. పేటీఎం ఎండి, సిఇఒగా శర్మ నియామకానికి పెద్దఎత్తున సానుకూల స్పందన వచ్చిందని కంపెనీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News