Sunday, December 22, 2024

బర్త్‌డేకు ఫస్ట్ లుక్..

- Advertisement -
- Advertisement -

తలపతి విజయ్ రాబోయే చిత్రం గురించి అప్డేట్ వచ్చింది. తాత్కాలికంగా తలపతి 66 అని పేరు పెట్టిన ఈ బిగ్ మూవీకి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా వార్త ఏమిటంటే, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూన్ 21న సాయంత్రం 06:01 గంటలకు హీరో విజయ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Vijay Thalapathy 66 Movie first look on June 21st

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News