Friday, February 7, 2025

నాలో ఏమాత్రం భయం లేదు: విజయసాయిరెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వనీయత, క్యారెక్టర్ ఉన్న వాడినని మాజీ ఎంపి విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని అన్నారు. నాలో ఏమాత్రం భయం లేదని, భయం లేనందునే ఎంపీ, పార్టీ పదవులనే వదులుకున్నానని తెలియజేశారు. అలాగే వీటితో పాటు రాజకీయాలను కూడా వదులుకున్నాని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News