Sunday, January 19, 2025

ఆ సంస్కారం వాజ్‌పేయీ, అద్వానీ నాకు నేర్పలేదు: విజయశాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్-బిజెపి ఒకటేనని ఇయ్యాల తెలంగాణ సమాజం అంటున్నదని, అందుకు సమాధానం చెప్తే సమంజసమని కాంగ్రెస్ నేత విజయశాంతి మండిపడ్డారు. తనని బాధపెట్టే మాటలతో విమర్శించడం కన్నా హర హర మహదేవ్ జై తెలంగాణ అని అనాలని సూచించారు. నటి విజయశాంతి కాంగ్రెస్‌లో చేరడంతో పీడ వదిలిందని బిజెపి ఎంపి అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆమె రీకౌంటర్ ఇచ్చారు. అర్వింద్ తనని ఎన్నో మాటలు అన్నారని, వ్యక్తులను విమర్శించే సంస్కారం వాజ్‌పేయీ, అద్వానీ, నాటి బిజెపి నాయకులు తనకు నేర్పలేదని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News