Monday, January 20, 2025

VijayaShanthi: ఏడాదికొసారి అచ్చే ఉగాది లెక్క..మల్ల ఎప్పుడు కనపడుతారో దొర : విజయశాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ బిడ్డలారా.. ముఖ్యమంత్రి కెసిఆర్ మిమ్మలను చూస్తారట. ఏడాదికోసారి అచ్చే ఉగాది లెక్క.. మల్ల ఎప్పుడు కనపడుతారో.. లేదో ఈ గాలి మోటార్లలో తిరిగే దొరగారు ? స్వాగతిస్తరో… లేదా ఓటు ద్వారా వచ్చే ఎన్నికలల్ల సెలవిస్తమని చెప్తరో మీ విజ్ఞత ! అంటూ బిజెపి నేత విజయశాంతి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనపై విజయశాంతి తనదైన రీతిలో స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News