Sunday, December 22, 2024

విజయవాడ దుర్గ గుడి ఛైర్మన్ పై దాడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు శుక్రవారం దుర్గ గుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబుపై బీర్ బాటిల్‌తో దాడి చేశారు. త్రీవ గాయాల పాలైన ఆయన్ని సమీపంలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు చికిత్స చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News