Monday, December 23, 2024

నంది అవార్డుల జాప్యంపై స్పందించిన విజయేంద్ర ప్రసాద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నంది అవార్డుల జాప్యంపై రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా నంది అవార్డులు ఇవ్వాలని విజయేంద్ర ప్రసాద్ కోరారు. అవార్డుల ద్వారా తెలంగాణ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు అవార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News